నామినేషన్ వేసిన శ్రీనివాస్ రెడ్డి

MBNR: జిల్లా BRS ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు జిల్లా కలెక్టరేట్‌లో నామినేషన్ వేశారు. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డితో కలిసి నామినేషన్ పత్రాలను కలెక్టర్ రవి నాయక్‌కు అందించారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే పార్లమెంట్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు.