అక్రమంగా తరలిస్తున్న దేశదారు స్వాదీనం

ADB: జైనాథ్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న MH దేశిదారును పట్టుకున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. రూరల్ మండలంలోని భీంసరి గ్రామవాసి అలిశెట్టి అవినాష్ అక్రమంగా దేశీ తరలిస్తుండగా కోరట గ్రామ శివారులో ఎక్సైజ్ అధికారులను చూసి పారిపోగా.. రూ.24 వేల విలువ చేసే 530 బాటిళ్లను, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని పోలిసులు కేసు నమోదు చేశారు.