'సమాజ అభివృద్ధికి కృషి చేస్తా'
RR: షాద్ నగర్‌లో వీరశైవ మహిళా సమాజ నూతన కమిటీ ప్రమాణ మహోత్సవాన్ని వీర శైవ సమాజ భవనంలో నిర్వహించారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షురాలు వినీత మాట్లాడుతూ.. వీరశైవ సమాజాభివృద్ధికి శాయశక్తిలా కృషి చేస్తానన్నారు. నూతన కమిటీ సభ్యుల సలహాలు పాటిస్తూ సమాజాభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు.