ఊట్కూర్ రైల్వే స్టేషన్ పుకార్లు తప్పు: ఎంపీ
NRPT: ఊట్కూర్ రైల్వే స్టేషన్ సాధన కోసం అఖిలపక్ష నాయకులు మంగళవారం ఎంపీ డీకే అరుణను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దక్షిణ మధ్య రైల్వే (DPR)లో ఊట్కూర్ స్టేషన్ ఉందని, స్టేషన్ లేదనే ప్రచారం తప్పుడు సమాచారం అని స్పష్టం చేశారు. ఊట్కూర్‌లో క్రాసింగ్ స్టేషన్ ఏర్పాటు అవుతుందని హామీ ఇచ్చారు.