అంటు వ్యాధులు ప్రబలకుండా హెల్త్ సిబ్బంది చర్యలు

అంటు వ్యాధులు ప్రబలకుండా హెల్త్ సిబ్బంది చర్యలు

E.G: ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆదేశాల మేరకు బూరుపూడి గ్రామంలో తుఫాన్ ప్రభావంతో ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా హెల్త్ డిపార్ట్మెంట్ ముందస్తు చర్యలు చేపట్టినట్లు జనసేన సీనియర్ నాయకులు అడప శ్రీనివాస్ బుధవారం తెలిపారు. ఇందులో భాగంగా హెల్త్ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుని, తగిన వైద్య సేవలు అందిస్తున్నారు.