బీర్కూర్‌లో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

KRD: కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి వేడుకలలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి గంగారాం, రాములు, రాచప్ప, రవి, శంకర్, గంగారాం, పవన్ తదితరులు పాల్గొన్నారు.