తీన్మార్ మల్లన్నపై HRCకి ఫిర్యాదు
HYD: తీన్మార్ మల్లన్నపై యూట్యూబర్స్ హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. మల్లన్న కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వరాచారి మరణంపై సమగ్ర విచారణ జరపాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆయన మరణాన్ని BC ఉద్యమానికి లింక్ చేయాలని చూడటంపై పూర్తి విచారణ చేపట్టాలని వినతి పత్రం సమర్పించారు. ఆయన కార్యాలయంలోని CC ఫుటేజ్‌ను బయటపెట్టాలని కోరారు.