VIDEO: నగరంలో కురుస్తున్న వర్షం

VIDEO: నగరంలో కురుస్తున్న వర్షం

హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. అబిడ్స్, కోఠి, ఖైరతాబాద్, బంజారాహిల్స్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, సికింద్రాబాద్, ఉప్పల్, హయత్ నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుండడంతో వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో మండపాల నిర్వాహకులకు వర్షం కారణంగా ఆటంకం కలుగుతుంది.