ఈ నెల 30, 31న జిల్లాలో సైన్స్ ఫెయిర్

ఈ నెల 30, 31న జిల్లాలో సైన్స్ ఫెయిర్

NLG: పట్టణ పరిధిలోని డాన్ బాస్కో ఉన్నత పాఠశాలలో ఈ నెల 30, 31 తేదీల్లో నిర్వహించనున్న జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌ను విజయవంతం చేయాలని డీఈఓ బొల్లారం భిక్షపతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రత, రవాణా, కమ్యూనికేషన్, సహజ వ్యవసాయం, విపత్తు నిర్వహణ, మేథమేటికల్ మోడల్స్, కంప్యూటేషనల్ థింకింగ్ వ్యర్థాల నిర్వహణపై ఉపఅంశాల ఆధారంగా నిర్వహించనున్నారు.