ఉగ్రదాడులపై కేంద్ర మంత్రి ఆగ్రహం

ఉగ్రదాడులపై కేంద్ర మంత్రి ఆగ్రహం

SKLM: జమ్మూకాశ్మీర్‌లోని పహాల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు వదలిన అమాయకులకు కూటమి ప్రభుత్వం నివాళులు అర్పించింది. బుధవారం రాత్రి శ్రీకాకుళం పట్టణం సూర్యమహల్ కూడలి నుండి డే&నైట్ కూడలి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే శంకర్ హాజరయ్యారు. ఉగ్రవాదులు దాడులు సహించేది లేదన్నారు.