VIDEO: 'ఐఎన్టీయూసీ బలోపేతమే మా లక్ష్యం'

E.G: రాష్ట్రవ్యాప్తంగా ఐఎన్టీయూసీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్నామని ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు తెలిపారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. రాజమండ్రి ఐఎన్టీయూసీ అధ్యక్షుడిగా శివకుమారు నియమించినట్లు ప్రకటించారు. కార్మిక నాయకుడిగా శివకుమార్‌కు మంచి అనుభవం ఉందని, రాజమండ్రిలో ఐఎన్టీయూసీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు.