ఘనంగా కాంగ్రెస్ నాయకుడి జన్మదిన వేడుకలు

ఘనంగా కాంగ్రెస్ నాయకుడి జన్మదిన వేడుకలు

SRPT: తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో మండల కాంగ్రెస్ నాయకుడు కుంభం సతీష్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాలువా కప్పి సతీష్‌ను సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోరుప్పల నరేష్ గౌడ్, అనిల్, ప్రతాప్, యాకన్న, పరమేష్, మహేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.