ఉమ్మడి విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముగిసిన పీజీఆర్ఎస్ కార్యక్రమం
➢ జిల్లాలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు: కలెక్టర్ అంబేద్కర్
➢ విశాఖపట్నంలో అరకు పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయచంద్ర
➢ భోగాపురంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి
➢ ఎస్.కోటలో రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే లలిత కుమారి