పేలిన హీలియం గ్యాస్ బెలూన్
HYD: గచ్చిబౌలిలో బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్లో భారీ హీలియం గ్యాస్ బెలూన్ పేలింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాలవ్వగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 'రంగ్దేసి హోలీ ఈవెంట్' కోసం నిర్వాహకుడు రాహుల్ ఏర్పాటు చేసిన బెలూన్ కొట్టుకువచ్చిపేలినట్లు సమాచారం. నిర్లక్ష్య దోరణిపై రాహుల్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.