VIDEO: ఫిరంగిపురంలో అండర్ బ్రిడ్జి వద్ద నిలిచిన వర్షపు నీరు

VIDEO: ఫిరంగిపురంలో అండర్ బ్రిడ్జి వద్ద నిలిచిన వర్షపు నీరు

GNTR: ఫిరంగిపురం అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు మోకాలి లోతు వరకు నిలిచిపోవడంతో స్థానికులు, ముఖ్యంగా జగనన్న కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రజలు బుధవారం ఆరోపిస్తున్నారు. ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.