హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ తాజ్ కృష్ణలో విజయ్-రష్మిక దంపతులను ఆశీర్వదిస్తున్న సినీ, రాజకీయ ప్రముఖులు
★ బాచుపల్లి అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
★ బంజారాహిల్స్‌లో కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని సీజ్ చేసిన పోలీసులు
★ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలోని హోలీ సంబరాలల్లో డీజే పాటలకు స్టెప్పులేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్