ఒక్క గ్రామంలోనే మైక్రో ఫైనాన్స్ 150 మంది ఖాతాదారులు

ఒక్క గ్రామంలోనే మైక్రో ఫైనాన్స్ 150 మంది ఖాతాదారులు

WGL: మైక్రో ఫైనాన్స్ సిబ్బంది వేధింపులతో పర్వతగిరి మండలం చింతనెక్కొండకు చెందిన జయమ్మ ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. శనివార ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆగ్రామంలో 150 మంది వరకు ఖాతాదారులు .10మంది మహిళలను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి, వారందరి సంతకాలు తీసుకుని లోన్లు ఇస్తుంటారు. చెల్లించకపోతే వారిని బాధ్యులు చేస్తారు.