దొడ్డు కొమురయ్యకు అధికారుల ఘన నివాళులు

దొడ్డు కొమురయ్యకు అధికారుల ఘన నివాళులు

HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో నేడు దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలను జిల్లా ఆదరణ కలెక్టర్ వెంకటరెడ్డి ప్రారంభించారు. తెలంగాణ మొట్ట మొదటి పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. డీవీఆర్‌వో వై.వీ గణేష్, బీసీ వెల్ఫేర్ అధికారి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.