నూతన సీఐని కలిసిన టీడీపీ శ్రేణులు

నూతన సీఐని కలిసిన టీడీపీ శ్రేణులు

BDK: ఇల్లందు ఎస్‌హెచ్‌వోగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తాటిపాముల సురేష్ కుమార్‌ను టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ ముద్రగడ వంశీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు చాందావత్ రమేష్ బాబు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి దేశావత్ శ్రీహరి, సీనియర్ నాయకులు కారు నరసన్న తదితరులు పాల్గొన్నారు.