ప్రజా సమస్యలు అన్ని పరిష్కరిస్తాం: ఆర్డీవో

ప్రజా సమస్యలు అన్ని పరిష్కరిస్తాం: ఆర్డీవో

NLR: చేజర్ల మండలం తిరుపతి నాయుడు పల్లి, ఆదురుపల్లి, కోటి తీర్థం గ్రామాల్లో పలు సమస్యలపై ఆత్మకూరు రెవిన్యూ డివిజనల్ అధికారి బీ. పావని, ఇంఛార్జ్ సంగం తాహసీల్దార్ సోమ్లా నాయక్ మంగళవారం పరిశీలించారు. ప్రజా సమస్యలు అన్ని తప్పకుండా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సతీష్, రెవిన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.