40,921 కేసుల పరిష్కారం.. రూ.12.83 కోట్ల పంపిణీ
KRNL: జాతీయ లోక్ అదాలత్‌లో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 40,921 కేసులు పరిష్కారం అయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్థి తెలిపారు. జిల్లా కోర్టులోని న్యాయ సేవాసదన్‌లో శనివారం జాతీయ లోక్ అదాలత్ జరిగింది. 186 యాక్సిడెంట్ కేసుల్లో రూ.12.83 కోట్ల పరిహారం అందజేసినట్లు వెల్లడించారు.