చెక్కు పంపిణీ చేసిన ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్

చెక్కు పంపిణీ చేసిన ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్

MDK: చేగుంట మండలం బోనాల కొండాపూర్ గ్రామానికి చెందిన మ్యాదరి కలవ్వకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య చెక్కు పంపిణీ చేశారు. కలవ్వ భర్త మరణించడంతో సహాయం కోసం కోరారు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద రూ. 20 వేలు మంజూరు కాగా తహసీల్దార్ శివప్రసాద్‌తో కలిసి ఛైర్మన్ బక్కి వెంకటయ్య అందజేశారు.