VIDEO: అంబులెన్స్‌కు దారి ఇచ్చిన ఎంపీ శబరి సైనికులు ..

VIDEO: అంబులెన్స్‌కు దారి ఇచ్చిన ఎంపీ శబరి సైనికులు ..

NDL: నందికొట్కూరు పట్టణంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో జన విజయకేతన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బైరెడ్డి శబరి అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సభ జరుగుతుండగా.. అంబులెన్స్ రావడంతో శబరి సైనికులు వెంటనే అంబులెన్స్ వెళ్లడానికి దారి ఇచ్చారు.