'తక్కువ వడ్డీలతో సకాలంలో రుణాలు ఇవ్వాలి'

'తక్కువ వడ్డీలతో సకాలంలో రుణాలు ఇవ్వాలి'

VZM: బ్యాంకర్లు, ప్రభుత్వ ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా చూడాలని ఎమ్మెల్యే బేబీనాయన కోరారు. ఈమెరకు బుదవారం బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. చిరు వ్యాపారాలు, డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీలతో సకాలంలో రుణాలు ఇవ్వాలన్నారు.