VIDEO: కొనసాగుతున్న కోనేరు పునర్జీవం పనులు
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం కోనేరు పునర్జీవం కార్యక్రమం కొనసాగుతుంది. దేవాలయం కోనేరు పరిస్థితిపై సచిన్ అనే ఓ యువకుడు తన SMలో పోస్ట్ చేయడంతో యువత స్పందించారు. గత పది రోజులుగా కోనేరులో చెత్తాచెదారాన్ని తొలగించి, నీటిని శుభ్రం చేస్తున్నారు. దీన్ని త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.