తోండంగి ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు

తోండంగి ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు

KKD: తోండంగి మండల కేంద్రంలో పనిచేస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ ద్వారా స్థానిక ప్రజలకు అవసరమైన బ్యాంకింగ్ సేవలు సులభంగా అందుతున్నాయి. ఖాతా ప్రారంభం, నగదు లావాదేవీలు, రుణాల మంజూరు, ప్రభుత్వ పథకాల ఖాతాల నిర్వహణ వంటి సేవలు వేగంగా జరుగుతున్నాయి.యువతకు బ్యాంక్ సిబ్బంది అవసరమైన సమాచారం అందిస్తూ సహకారం అందిస్తున్నారు.