బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రవీందర్ బీఆర్‌ఎస్‌లో చేరిక

బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రవీందర్ బీఆర్‌ఎస్‌లో చేరిక

NRML: ఖానాపూర్ మండలం రాజుర గ్రామానికి చెందిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డం రవీందర్ మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాదులో బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.