సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యేకు వినతి

సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యేకు వినతి

ASF: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని ఆసిఫాబాద్‌కు చెందిన పలువురు లబ్ధిదారులు బుధవారం మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో మ్యాపింగ్, కరెక్షన్‌లో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. మున్సిపాలిటీ అధికారులకు లాగిన్ బాధ్యతలు అప్పగించాలని కోరారు.