VIDEO: బాల్య వివాహాలపై కలెక్టర్ హెచ్చరిక
WNP: బాల్యవివాహాలు చేస్తే అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై చట్టారీత్య కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. వనపర్తి గిరిజన సంక్షేమ పాఠశాలలో బాల్యవివాహాల నిర్మూలన దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అమ్మాయిలో 18 సంవత్సరాలు పూర్తి అయ్యేంతవరకు తప్పనిసరిగా చదివించాలని, 18 ఏళ్లలోపు వివాహం చేస్తే చర్యలు తప్పవన్నారు.