శానిటేషన్ పనులను పరిశీలించిన DPO

శానిటేషన్ పనులను పరిశీలించిన DPO

ELR: లింగపాలెం మండలం రంగాపురంలో శానిటేషన్ పనులను జిల్లా పంచాయతీ అధికారి అనురాధ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రతి ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి చెత్తను సేకరించుట, ఐవీఆర్ఎస్ కాల్స్, SWPC పనులను పరిశీలించారు. గ్రామ ప్రజలను కలిసి పనులపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.