సినిమాను ఇలానే తీయాలని రూల్స్ లేవు: కార్తి

సినిమాను ఇలానే తీయాలని రూల్స్ లేవు: కార్తి

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి 'అన్నగారు వస్తారు' మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రం డిసెంబరు 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో పాల్గొన్న కార్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమాను ఇలానే తీయాలని ఎలాంటి రూల్స్ లేవు తెలిపాడు. మంచి కథ ఉంటే ప్రేక్షుకులు ఆదరిస్తారని చెప్పుకొచ్చాడు.