MBBS విద్యార్థి డెడ్ బాడీ లభ్యం

MBBS విద్యార్థి డెడ్ బాడీ లభ్యం

NLR: ముత్తుకూరు మండలం నేలటూరులోని ఏపీ జెన్ కో పంప్ హౌస్ బ్రేక్ వాటర్ సమీపంలో ఆదివారం MBBS విద్యార్థి షణ్ముక్ నాయుడు(18) గల్లంతైన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం ఆయన డెడ్ బాడీ లభ్యమైంది. ఆదివారం సెలవు రోజు కావడంతో సముద్రంలో సరదాగా గడిపేందుకు వెళ్లినట్లు తోటి వారు చెప్పారు.