'విద్యార్థులకు జీవన ప్రమాణాలపై అవగాహన సదస్సు'

'విద్యార్థులకు జీవన ప్రమాణాలపై అవగాహన సదస్సు'

VZM: విద్యార్థులు చదువుతోపాటు తమ జీవన ప్రమాణాలను కూడా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని మహిళా వెల్ఫేర్ సొసైటీ సీఈవో శాంతి తెలిపారు. ఇవాళ స్థానిక ఎత్తుఖానా సమీపంలోని మహిళా వెల్ఫేర్ సొసైటీలో ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలకు విద్య అందిస్తున్నారని, మంచి పేరు తేవాలన్నారు.