తమిళనాడు ఎన్నికల్లో సైదిరెడ్డి ప్రచారం
SRPT: తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ జోరుగా ప్రచారం చేస్తుంది. ఈ ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ NRI విభాగం కన్వీనర్, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన వసుదేవనల్లూరు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ అనంతన్ అయ్యస్వామిని కలిశారు. ఈ క్రమంలో శ్రీ అనంతన్‌కు గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు.