నవంబర్ 17: చరిత్రలో ఈరోజు

నవంబర్ 17: చరిత్రలో ఈరోజు

1900: పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ పద్మజా నాయుడు జననం
1920: తమిళ నటుడు జెమినీ గణేశన్ జననం
1972: నటి, మాజీ మంత్రి రోజా సెల్వమణి జననం
1928: జాతీయోద్యమ నాయకుడు లాలా లజపతిరాయ్ మరణం
2012: శివసేన పార్టీ స్థాపకుడు బాల్ థాకరే మరణం
➤ ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవం
➤ అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం