ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌ను తనిఖీ చేసిన సీఎండీ

ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌ను తనిఖీ చేసిన సీఎండీ

TPT: రేణిగుంటలోని ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌ను ఇవాళ సీఎండీ శివశంకర్ లోతేటి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సోలార్ ప్యానెల్స్, స్ట్రక్చర్లు తదితర పరికరాలను తనిఖీ చేశారు. అనంతరం యం మాట్లాడుతూ.. ఏప్రిల్ 14లోగా 25వేల గృహాలకు రూఫప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే, నాణ్యతలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు.