రాణా, అయ్యర్‌ను CSK తీసుకోవాలి: అశ్విన్

రాణా, అయ్యర్‌ను CSK తీసుకోవాలి: అశ్విన్

చెన్నై సూపర్ కింగ్స్(CSK) రానున్న మినీ వేలంలో నితీశ్ రాణా, వెంకటేశ్ అయ్యర్‌ను తీసుకోవాలని ఆ జట్టు మాజీ ప్లేయర్ R అశ్విన్ సూచించాడు. ట్రేడ్ డీల్‌తో జడేజా దూరమైతే వీరిద్దరితో జట్టును బలోపేతం చేసుకోవచ్చన్నాడు. చెపాక్  కండీషన్స్, వన్ డౌన్ బ్యాటర్‌గా వీరిద్దరూ సెట్ అవుతారని పేర్కొన్నాడు.