మాజీ MP క్షమాపణలు చెప్పాలి: చల్లా

మాజీ MP క్షమాపణలు చెప్పాలి: చల్లా

CTR: నీచమైన సీఎం అంటూ చంద్రబాబును విమర్శించిన చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప క్షమాపణలు చెప్పాలని టీడీపీ పుంగనూరు ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన గతాన్ని మరచి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ సీఎంను అనాల్సిన వ్యాఖ్యలను మతి భ్రమించి ప్రస్తుత సీఎంను అన్నారేమో మరోసారి చెక్ చేసుకోవాలన్నారు.