VIDEO: ఆధార్ ఉన్నా టికెట్ ఇస్తున్నారు: బాధితులు

HYD: ఉప్పల్ నుంచి వరంగల్, హనుమకొండ వెళ్లే పల్లె వెలుగు బస్సులకు ఎక్స్‌ప్రెస్ బోర్డులు పెట్టడమే కాక, ఆధార్ కార్డు ఉన్నప్పటికీ మహిళలకు సైతం టికెట్లు తీసుకుంటున్నారని శుక్రవారం మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. TG27Z0021 బస్సులో ఆధార్ కార్డు ఒరిజినల్ కాదని, ఇలా ఏదో ఒక సాకు చెప్పి కండక్టర్లు దౌర్జన్యం చేస్తున్నారని HIT TVతో వాపోయారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.