లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

RR: శంషాబాద్‌లో 48 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఈ పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. మొత్తం రూ. 48,05,568/- విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.