VIDEO: పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్
హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ తీరును జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ స్నేహ శబరిష్ బుధవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.