నవంబర్ 25: చరిత్రలో ఈరోజు
1926: 21వ భారత చీఫ్ జస్టిస్ రంగనాథ్ మిశ్రా జననం
1952: పాక్ క్రికెట్ క్రీడాకారుడు ఇమ్రాన్ ఖాన్ జననం
1964: వాయులీన విద్వాంసుడు వెంకటస్వామి మరణం
1966: సినీ నటి రూపా గంగూలీ జననం
1974: ఐరాస 3వ ప్రధాన కార్యదర్శి యూ థాంట్ మరణం
* అంతర్జాతీయ స్త్రీహింసా వ్యతిరేక దినోత్సవం
* అంతర్జాతీయ శాకాహారుల దినోత్సవం