ఎన్నికల విధులకు 40మంది గైర్హాజరు..

ఎన్నికల విధులకు 40మంది గైర్హాజరు..

VKB: పార్లమెంట్ ఎన్నికల విధులకు అధికారులు డుమ్మా కొట్టారు. ఈ సంఘటన తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో చోటు చేసుకుంది.విధులకు హాజరుకాని అధికారులపై సీరీయస్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏకంగా సస్సెండ్‌ కూడా చేసే అవకాశం ఉంటుందని ఆర్డీఓ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు.