క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపోందిస్తాయి: మంత్రి

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపోందిస్తాయి: మంత్రి

VZM: క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం పెంపొందిస్తాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం స్థానిక విజ్జి స్టేడియంలో రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలను ఆయన ప్రారంభించారు. సీఎం చంద్రబాబు క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తారని, ఉమెన్‌ క్రికటర్‌ చరణీ రెడ్డికి గ్రూప్‌-1 ఉద్యోగం, రూ. 2.5 కోట్లు, ఇంటి స్థలం మంజూరు చేయడమే నిదర్శనం అని అన్నారు.