పేదల ఆరోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

SDPT: పేదల ఆరోగ్య సంరక్షణకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేస్తొందని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దౌల్తాబాద్ మండలంలో 8 మంది లబ్ధిదారులకు రూ. 3,73,000 CMRF చెక్కులను, రాయపోల్ మండలంలో ఇద్దరికి రూ. 73,500 చెక్కులను అందజేశారు.