పీఏసీఎస్ ఛైర్మన్‌గా జనసేన అధ్యక్షురాలు ప్రమాణం

మన్యం: పార్వతీపురం పీఏసిఎస్ ఛైర్మన్‌గా జనసేన మండల అధ్యక్షురాలు ఆగూరు మణి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా చీపురుపల్లి జనసేన ఇంఛార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కూటమి విజయం కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు పదవులు దక్కుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్ల మండలం జనసేన పార్టీ అధ్యక్షులు యడ్ల సంతోష్ పాల్గొన్నారు.