VIDEO: వేలం పాట ఖరారు

VIDEO: వేలం పాట ఖరారు

SKLM: ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ తమ్మినేని రవి ఆధ్వర్యంలో మంగళవారం మార్కెట్ అశీల వసూలు హక్కుల వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో అత్యధిక ధర పలికిన తమ్మినేని వాణి శ్రీ రూ.22.60 లక్షలకు మార్కెట్ అశీలు, రూ.72,000 కబేలా అశీలు వసూలు హక్కులను దక్కించుకున్నారు. మున్సిపల్ అధికారులు వేలం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు.