నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ పాలెంలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం
➢ సమస్యాత్మక గ్రామం ఎడవెల్లిను సందర్శించిన కలెక్టర్ ఎస్పీ శరత్ చంద్ర పవార్
➢ నల్గొండలో అర్బన్ ట్రైనింగ్ సెంటర్ పక్కన పంటపొలాల్లో భారీగా మంటలు
➢ గుడివాడ గ్రామాల్లో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఎన్నికల ప్రచారం