VIDEO: రేపు నందిపల్లెకు వైయస్ జగన్: ఎంపీ
అన్నమయ్య: మాజీ CM వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం వేంపల్లి మండలం నందిపల్లెలో శ్రీ నందీశ్వర ఆలయ ప్రతిష్టా, కుంభాభిషేక మహోత్సవాలకు హాజరవుతారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మంగళవారం తెలిపారు. నందీశ్వరుడి ప్రతిష్టా మహోత్సవాల్లో పాల్గొంటారన్నారు. ఆలయం అద్భుతంగా ఉందని, ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డిని అభినందించారు.