నేటి నుంచి సీపీఐ 28వ రాష్ట్ర మహాసభలు

నేటి నుంచి సీపీఐ 28వ రాష్ట్ర మహాసభలు

AP: ఒంగోలులో సీపీఐ 28వ రాష్ట్ర మహాసభలు ఇవాళ ప్రారంభమై ఈనెల 25 వరకు కొనసాగనున్నాయి. ఈ సభలకు జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, నారాయణ హాజరుకానున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ మహాసభల్లో చర్చిస్తారు. విద్య, వైద్యం, వ్యవసాయం, కార్మికుల సమస్యలు, దళిత, మైనారిటీ హక్కులపై పోరాటాలను ఉధృతం చేయాలని నిర్ణయించనున్నారు.